ETV Bharat / state

అమరావతికి అనంత రైతులు... చంద్రబాబుతో సమావేశానికి పయనం

తెదేపా అధినేత చంద్రబాబును కలుసుకునేందుకు అనంతరం జిల్లా తెదేపా నేతలు అమరావతి బయలుదేరారు. పార్టీకి చెందిన కల్యాణదుర్గం రైతు ఆవులప్ప దానిమ్మ తోటను వైకాపా నేతలు ధ్వంసం చేశారన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు.. తమను అమరావతికి రమ్మన్నారని వారు తెలిపారు.

అమరావతి అనంత రైతులు... మంగళవారం చంద్రబాబుతో సమావేశం
author img

By

Published : Sep 9, 2019, 11:58 PM IST

అమరావతి అనంత రైతులు... మంగళవారం చంద్రబాబుతో సమావేశం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపుమేరకు వైకాపా బాధితులు అమరావతి పయనమవుతున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని ఎర్రగొండపాలెం గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఆరుగురు తెదేపా కార్యకర్తలకు చెందిన దానిమ్మ తోటను.. ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన చంద్రబాబు స్థానిక నేతలతో మాట్లాడారు. బాధితులను అమరావతి రావాల్సిందిగా కోరారు. చంద్రబాబు పిలుపు మేరకు స్థానిక నేతలు, నష్టపోయిన రైతులు హుటాహుటిన అమరావతికి బయలుదేరారు. వారందరూ మంగళవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలుసుకోనున్నారు. అనంతరం ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

నేనే వస్తున్నా..బాధితుల్లో భరోసా నింపుతా: చంద్రబాబు

Intro:ap_vzm_36_09_agnipramadala py_avagahana_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 అప్రమత్తత తోనే అగ్ని ప్రమాదాన్ని దూరం చేయవచ్చు నీ అధికారులు వివరించారు

Body:విజయనగరం జిల్లాలో పెట్రోల్ బంకుల సిబ్బందికి అగ్నిప్రమాదాలు నియంత్రణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరికరాల వినియోగం పై అవగాహన కార్యక్రమం జరిగింది పార్వతీపురం లోని ఐటీడీఏ పరిధిలో నడుస్తున్న పెట్రోల్ బంక్ సిబ్బందికి పి ఓ వినోద్ కుమార్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు అగ్ని ప్రమాదాల రకాలు వాటి నియంత్రణకు వినియోగించాల్సిన వాయువు ద్రవ పదార్థాలు తదితర వాటిని వివరించారు ప్రమాదం సంభవిస్తే నియంత్రణ పరికరాలను ఏ విధంగా వినియోగించాలో చేసి చూపించారు బంకు సిబ్బంది చేత పరికరాలను వినియోగించేలా చేసి అవగాహన పరిచారు ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు

Conclusion:పెట్రోల్ కి నిప్పు అంటుకుంటే ఏ విధంగా మంటలు అదుపు చేయాలో వివరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది సాధారణ మంటలను అదుపు చేసే విధానం పై అవగాహన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.