ETV Bharat / state

అనంతపురం ఎస్పీగా ఏసుబాబు బాధ్యతల స్వీకరణ

జిల్లాలో నేరాలను తగ్గించి శాంతి భద్రతలను కాపాడడమే తన మొదటి ప్రాధాన్యమనీ అనంతపురం జిల్లా ఎస్పీ ఏసుబాబు అన్నారు. జిల్లా నూతన ఎస్పీగా నేడు బాధ్యతలు స్వీకరించారు.

అనంతపురం ఎస్పీగా ఏసుబాబు బాధ్యతల స్వీకరణ
author img

By

Published : Jun 9, 2019, 2:46 PM IST

అనంతపురం జిల్లా ఎస్పీగా నియమితులైన ఏసుబాబు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సిబ్బంది ఆయనకు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. 2011 బ్యాచ్​కు చెందిన ఏసుబాబు గతంలో ప్రకాశం జిల్లాలో గ్రేహౌండ్స్​లో గ్రూప్ కమాండర్​గా పనిచేశారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడడమే తమ మొదటి ప్రాధాన్యమని తెలిపారు. నేరాలను తగ్గించడంపై దృష్టి పెడతామనీ.. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

ప్రధాని తిరుపతి పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు

Intro:ap_knl_92_9_peravalilo homam_av_c9.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలం లోని పెరవలి గ్రామంలో అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎస్సీ కాలనీలో ఆదివారం అమ్మవారి ఉత్సవమూర్తిని గ్రామంలో ఊరేగించారు అనంతరం నూతనంగా నిర్మించిన ఆలయంలో పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టను కావించారు

Body:పి.తిక్కన్న, రిపోర్టర్,పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.