ETV Bharat / state

'రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలి' - Ananthapuram district latest news

అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా నేతలు అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Ananthapuram district rayadurgam TDP leaders protest for amaravathi capital farmers
రాయదుర్గంలో తెదేపా నేతల ఆందోళన
author img

By

Published : Dec 17, 2020, 3:19 PM IST

అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా నేతలు సంఘీభావం ప్రకటించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. రాజధాని పేరిట వేలాది ఎకరాల భూములు కోల్పోయిన రైతులకు మద్దతు పలికారు. తెదేపా హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి మద్దతు తెలిపి... ప్రస్తుతం మూడు రాజధానులు అంటూ మాట మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మడకశిరలో...

మడకశిరలో తెదేపా నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు.

ఇదీచదవండి.

కార్పొరేషన్ ఛైర్మన్లు అనుసంధానకర్తలుగా ఉండాలి- సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.