ఇదీ చదవండి..
'వ్యక్తిగత దూరం పాటిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం' - ananthapur tdp incharge announced to maintain social distance
కరోనా వ్యాప్తి నివారణకు వ్యక్తిగత దూరం పాటించడం ఒక్కటే మార్గమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా ఇంఛార్జీ మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. లాక్డౌన్ పాటిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. నియోజకవర్గంలో ఇటీవల వైకాపా దాడుల్లో గాయపడ్డ వారిని ఆయన పరామర్శించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు
ఇదీ చదవండి..