ETV Bharat / state

అనంతపురం జిల్లాలో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి - అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

చనిపోయిన వ్యక్తి
author img

By

Published : Jul 15, 2019, 6:53 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఎస్వీ మినీ థియేటర్ సమీపంలో రవి కుమార్ (36) అనే గార్మెంట్స్ కార్మికుడు మరణించాడు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం...కనేకల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అటెండర్​గా పనిచేసే వాడు, తాగుడుకు బానిసై విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారనీ అప్పటి నుంచి గత 5ఏళ్లుగా రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమల్లో జీవనోపాధి పొందేవాడని తెలిపారు. ఇతని మరణంతో బాధితకుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మృతుడి ఒంటిపైన తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరైనా కొట్టి చంపారా? లేక మద్యం మత్తులో మరణించాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చనిపోయిన వ్యక్తి... వివరాలు తెలుపుతున్న సీఐ

ఇదీ చూడండి గుప్త నిధులపై ఆశలు... తీస్తున్నాయి ప్రాణాలు

Intro:AP_VJA_38_15_AIBSNL_EMPLOYS_ASSOCIATION_MEETING_AVB_AP10050
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) అఖిలభారత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగుల ఆరవ సమావేశం విజయవాడ అ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు హాజరయ్యారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలిండియా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు విజయవాడ వేదికగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ సర్కిల్ఇంచార్జి కోటేశ్వరావు తెలిపారు. ఈ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పెన్షన్ సమస్యలపై పలు తీర్మానాలు చేస్తామన్నారు. బిఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ మహాసభలో పలు సూచనలు సలహాలు స్వీకరిస్తామన్నారు. బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగపరుచుకోవాలి అని పిలుపునిచ్చారు.
బైట్... కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఇన్చార్జ్ బిఎస్ఎన్ఎల్

Body:AP_VJA_38_15_AIBSNL_EMPLOYS_ASSOCIATION_MEETING_AVB_AP10050

Conclusion:AP_VJA_38_15_AIBSNL_EMPLOYS_ASSOCIATION_MEETING_AVB_AP10050

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.