ETV Bharat / state

బళ్లారీలో రోడ్డు ప్రమాదం... ఓ బాలుడు మృతి - uravakonda

అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మందికి గాయాలు ఒకరు మృతి.

బళ్లారీ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం... ఒకరు మృతి
author img

By

Published : May 21, 2019, 8:01 AM IST

Updated : May 21, 2019, 9:37 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. పాల్తూరు నుంచి అమిద్యాలకు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి టిప్పర్​ లారీ ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణించే 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్​ పోలీసులు గమనించి గాయపడిన వారిని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. వీరిలో సురేంద్ర అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆరు నెలల చిన్నారి అమృతకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాల్తూరు గ్రామంలో వివాహ వేడుకకు హాజరై అర్ధరాత్రి సమయంలో తిరిగి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందిని బాధితులు తెలిపారు.

బళ్లారీలో రోడ్డు ప్రమాదం... ఓ బాలుడు మృతి

ఇది చదవండీ :

అతిథిగా వచ్చాడు- రూ.280 కోట్ల రుణాలు తీర్చాడు

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం లో పాతపట్నం సీఐ పైడయ్యా ఎస్ఐ చిన్నంనాయుడు వాహన తనిఖీలు చేపట్టారు కాగువాడ వద్ద సి ఐ డి పైడయ్యా వాహనాలను తనిఖీ చేపట్టారు అధిక లోడు రికార్డులు లేకుండా వాహనం నడిపిన 12 మంది వాహనదారులకు కు అపరాధ రుసుం వేశారు ఎస్సై చిన్న నాయుడు పాతపట్నం టెక్కలి వద్ద వాహన తనిఖీలు నిర్వహించి 14 మందిపై వాహనదారులపై ఫైన్ వేసినట్లు ఆయన తెలిపారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ఫ

Conclusion:ఠ
Last Updated : May 21, 2019, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.