ETV Bharat / state

ముచ్చుకోట కనుమ వద్ద బస్సు-కారు ఢీ.. ఒకరి మృతి

బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 10 మంది గాయపడ్డారు. అనంతపురం జిల్లా ముచ్చుకోట కనుమ వద్ద ఈ ఘటన జరిగింది.

బస్సు, కారు ఢీ.. ఒకరి మృతి
author img

By

Published : Apr 19, 2019, 8:08 PM IST

బస్సు, కారు ఢీ.. ఒకరి మృతి

అనంతపురం జిల్లా మద్దలపల్లి గ్రామం ముచ్చుకోట కనుమ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన కారు, బస్సు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో విజయ్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై పోలీసుల అనుమానం

Intro:ఆ ఊరిలో రెండు వేల మంది జనాభా ఉంటున్నారు.700 ఆవాసాలు ఉన్నాయి.నీటి కోసం శతకోటి కష్టాలు పడుతున్నారు. పట్టణం పక్కనే ఉన్న ఊరి లో తాగునీటి తిప్పలు పడుతున్నారు. ఆ ఊరికి ఆ బావి ఒక్కటే దిక్కు.ఊరు ఊరంతా ఈ బావి వద్దకు చేరుకుంటునారు. మహిళలు పిల్లలు వృద్ధులు బిందెలు భుజాన పెట్టుకుని ఎండలో తంటాలు పడుతూ మోసుకుపోవడం జరిగింది. బావిలో బురద నీటిని తోడుకొని పోతున్నారు. ఒక్క మహిళ రెండు మూడు బిందెలు నెత్తిన పెట్టుకుని పోవడం జరిగింది. బావిలో అడుగంటిన నీటిని తీసుకుపోతునారు.

Body:నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం పుదూరు పంచాయతీ లో కొన్ని సంవత్సరాలుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. లక్షల నిధులు ఖర్చు తో ఓవర్ హెడ్ టాంకు నిర్మించినా నీరు సరఫరా కావడం లేదు. నాయుడు పేట సువర్ణ ముఖి నదిలోని రాజీవ్ టెక్నాలజీ పథకం నీరు పైపులైన్లు ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. కానీ నీరు రాక పంచాయతీ లోనే పాయింట్ వేసి టాంకుకు నింపుతునారు. ఈనీరు నామమాత్రంగా వస్తున్నాయి. జనం నీటికీ పొలాల్లో బావి నుంచి తీసుకుపోతునారు. నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నో ఏళ్ళు గా ఇదే పరిస్థితి అంటున్నారు. ఈ ఊరిలో తాగునీటి సమస్య మామూలే అంటున్నారు.బారులు తీరి మహిళలు నీటికి వస్తున్నారు.
బైట్ లు ప్రజలు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.