గుత్తి ప్రభుత్వాసుపత్రిలో అనిశా అధికారుల దాడులు - గుత్తి ప్రభుత్వాసుపత్రిలో ఏసీబీ దాడులు
అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది పనితీరు, హాజరుని పరిశీలించారు. పలు విభాగలకు చెందిన రికార్డులను, మందుల కొనుగోలు పత్రాలను పరిశీలించారు. ఈ సోదాల్లో ఇద్దరు ఏసీబీ సీఐలతో పాటు మరో 5 గురు సిబ్బంది పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
అనంతపురంలో అ.ని.శా. అధికారుల దాడులు
By
Published : Feb 28, 2020, 12:26 PM IST
.
గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అ.ని.శా. అధికారుల దాడులు