వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సరైన సమయానికి ఆస్పత్రికి రావడంలేదని, కుక్క కాటు పాము కాటు మందులు రికార్డుల్లో నమోదు చేయలేదని అనిశా అధికారులు తెలిపారు. కొన్ని కీలకమైన రికార్డుల్లో సమాచారం నమోదు చేయలేదని తెలిపారు. గుత్తిలో ఏడు గురు డాక్టర్లు ఉండగా ఒకరు మాత్రమే విధుల్లో ఉన్నారని తెలిపారు. అలాగే గూడెంలో వచ్చిన మందులకు, పంపిణీ చేసే మందులకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు.
ఇవీ చూడండి...