ETV Bharat / state

ఐచర్ వాహనాన్ని ఢీకొన్న ద్విచ్రవాహనం..ఒకరు మృతి - బుక్కరాయసముద్రం తాజా రోడ్డు ప్రమాదం

నిలిపి ఉన్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వస్తున్న ద్విచ్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident
ఈచర్ వాహనాన్ని ఢీకొన్న ద్విచ్రవాహనం
author img

By

Published : Dec 28, 2020, 1:20 PM IST

ఆగి ఉన్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచ్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి క్రాస్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో బైక్​ నడుపుతున్న ఫకృద్దిన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని...కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.