అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటరమణ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మృతుడు ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేశారు.
అనంతపురం నుంచి పామిడి వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న వెంకటరమణను ఢీ కొట్టిన వాహనం.. కర్ణాటకకు చెందిన ఓ మంత్రిదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: