ETV Bharat / state

'56 మామిడి చెట్లు నరికివేత.. రైతు ఆవేదన'

పాపంపల్లి గ్రామంలో నరసింహులు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన పంట భూమిలోని 56 మామిడి చెట్లను ప్రత్యర్థులు నరికివేశారంటూ ఆరోపించాడు.

author img

By

Published : Sep 22, 2019, 9:32 PM IST

56 మామిడి చెట్లు నరికివేత
56 మామిడి చెట్లు నరికివేత

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లిలో గొల్ల నరసింహులు అనే రైతు తోటలో ప్రత్యర్థులు చెట్లను నరికివేశారు. 56 మామిడి చెట్లను నరికారని నరసింహులు చెప్పాడు. ప్రత్యర్థుల బెదిరింపులు, దాడులకు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. తెదేపా నాయకుడు ఉమామహేశ్వర నాయుడు రైతు పొలాన్ని పరిశీలించారు. దాడులను అరికట్టకపోతే తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: రైతు పొలంలో ఎర్రచందనం చెట్లు చోరీ

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_22_chinnari_mruthi_accident_p_v_raju_av_AP10025_SD. మూడేళ్ళ చిన్నారిని ఆటో రూపంలో మృత్యువు వెంటాడింది. పొట్ట కూటి కోసం పలు ప్రాంతాలు తిరుగుతూ పనులు చేసుకుంటూ సంచార జీవనం కొనసాగిస్తున్న ఆ కుటుంబంలో చిన్నారి మృతి విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ళ చిన్నారి గెడ్డం ప్రసన్న మృతి చెందింది. బిక్కవోలు మండలం కాపవరం గ్రామానికి చెందిన గెడ్డం దావీదు తన భార్య, పిల్లలతో సహా తొండంగి మండలం ఎ. కొత్తపల్లి లో పొలంలో ఎలుకలు పట్టుకునేందుకు వచ్చారు. దావీదు అక్కడే ఉండగా భార్య దీవెన తన కుమార్తె ప్రసన్న ను తీసుకుని అన్నవరం ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా చిన్నారిని ఆటో ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయం కాగా వెనువెంటనే పోలీసులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించేసరికి చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు రోధన అక్కడి వారిని కలచి వేసింది.Conclusion:ఓవర్...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.