ETV Bharat / state

31 members in auto: తొందరగా వెళ్లాలనే ఆతృత సరే..అదుపు తప్పితే - ananthapuram district latest news

31 members in auto: రోజురోజుకు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా..కొందరు ప్రయాణాల్లో భద్రతా చర్యలు పాటించడం లేదు. ప్రాణాలను లెక్క చేయకుండా లెక్కకు మించి ఆటోలో ప్రయాణిస్తున్నారు.

ఆటోలో 31 మంది ప్రయాణీకులు
ఆటోలో 31 మంది ప్రయాణీకులు
author img

By

Published : Dec 28, 2021, 7:10 AM IST

31 members in auto: తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కొందరు ప్రయాణాల్లో భద్రతా చర్యలను పాటించట్లేదు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తి నుంచి బుక్కచెర్లకు వెళ్లే విద్యార్థులు ఆటో లోపల ఇరుక్కుని కూర్చుని.. వెలుపల వేలాడుతూ.. టాపుపై ఎక్కి.. ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. సోమవారం ఒక్క ఆటోలోనే 29 మంది విద్యార్థులు, ఒక డ్రైవరు, మరో ప్రయాణికుడు మొత్తంగా 31 మంది వెళ్లారు. పాఠశాల వదిలే సమయానికి బస్సులు లేకపోవటంతో ఇలా ఆటోలో వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు తెలిపారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌ సోకిన ఏడు నెలల వరకు శరీరంలోనే వైరస్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.