ETV Bharat / state

ఉదుగూరులో కర్ణాటక మద్యం స్వాధీనం.. ఒకరు అరెస్ట్ - ananthapur district news

అనంతపురం జిల్లా అమరాపురం మండలం ఉదుగూరులో 172 మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి..రిమాండ్​కు తరలించారు. ఈ సరుకు కర్ణాటక నుంచి వచ్చినట్టు గుర్తించారు.

172 pockets of Karnataka liquor seized in Uduguru
ఉదుగూరులో 172 కర్ణాటక మద్యం పాకెట్లు స్వాధీనం
author img

By

Published : Dec 4, 2020, 10:43 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం ఉదుగూరులో 172 కర్ణాటక మద్యం ప్యాకెట్లు లభ్యమయ్యాయి. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఎస్​ఐ అంజనేయులు, పోలీస్​ సిబ్బంది దాడులు నిర్వహించారు. మురుకానప్ప అనే వ్యక్తి వద్ద మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని...అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.

మడకశిర నియోజకవర్గం చుట్టూ కర్ణాటక ప్రాంతం ఆనుకొని ఉన్నందున గ్రామాల్లో మద్యం విక్రయాలు అధికమ్యయాయి. వీటిని అరికట్టేందుకు స్థానిక పోలీసులు,స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ప్రత్యేక కార్యాచరణతో దాడులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి:

8 కిలోల వరకు బరువులు ఎత్తేయొచ్చు... దేశంలోనే తొలిసారిగా బయోనిక్ చేయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.