Fire Accident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సెయింట్ గోబైన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ పైపులైన్ లీకై మంటలు చేలరేగటంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని పరిశ్రమలో పనిచేసే ఇంజనీర్ మృతి చెందగా, ఇద్దరు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిశ్రమ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. నిర్మాణం పూర్తయి త్వరలోనే ప్రారంభం కానున్న పరిశ్రమలో.. ఇప్పుడు ప్రమాదం సంభవించింది.
ఇవీ చదవండి: