- ఐటీ పరిశ్రమల ఏర్పాటు ప్రధాన ఎజెండాగా తీసుకోండి: జీవీఎల్
MP GVL Narasimha Rao: ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై దృష్టి పెట్టాలన్నారు జీవీఎల్.. వైసీపీ ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు మానుకుని.. రాష్ట్ర అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని సూచించారు.
- గృహ నిర్మాణానికి రూ.1.80 లక్షలు సరిపోవడం లేదు: కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు
NTR District Collector S.Dilli Rao Comments: అనుకున్న పలితాలు సాధించాలంటే ఆర్థిక వనరులతో పాటు.. సరైన ప్రాంతాలను ఎంపిక చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. అంతేగానీ మొక్కుబడిగా పనులను చేపడితే.. లక్ష్యాలు చేరుకోలేమని స్పష్టం చేశారు.
- ఉపాధి కోసం వెళ్లి మాల్దీవుల్లో చిక్కుకొన్న ఉత్తరాంధ్రవాసులు.. రక్షించాలంటూ వేడుకోలు
32 people stuck in Maldives: రాష్ట్రం నుంచి పలువురు ఉపాధి కోసం మాల్ధీవులకు వెళ్లి, అక్కడే చిక్కుకున్నారు. రెండు నెలలుగా అక్కడ పనిచేస్తున్న కంపెనీ వారు జీతాలు చెల్లించకపోవడంతో..ఆకలితో అలమటిస్తూ, బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. తమను ఎలాగైన మాల్దీవుల నుంచి సొంత ప్రాంతానికి తరలించాలని.. బాధితులు వేడుకుంటున్నారు.
- కాళ్లకు చక్రాలతో లక్ష్యాలు.. స్కేటింగ్ విన్యాసాలతో అబ్బురపరస్తున్న జంట
Young skaters: వాళ్ల ఆసక్తికి తోడు.. తల్లిదండ్రలు ప్రోత్సాహం తోడవడంతో.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పథకాలు సాధించారు. వీరు కాళ్లకు రోలర్స్ కట్టుకొని గ్రౌండ్లో దిగారంటే సెకెన్స్లో ఆ గ్రౌండ్‌ని చుట్టివస్తారు. జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడల్లో విజయవాడ నగరానికి చెందిన చైత్రదీపిక, కైవల్యలు మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం సాధిస్తామంటున్నారు ఈ యువ స్కేటర్స్.
- మంత్రిపై లైంగిక వేధింపుల కేసు.. బాధ్యతల నుంచి తప్పుకున్న మినిస్టర్
హరియాణా క్రీడా శాఖ మంత్రి సందీప్ సింగ్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని జూనియర్ మహిళా అథ్లెట్ కోచ్ ఫిర్యాదు చేశారు. కాగా, తన పరువు తీయడానికే ఇలా కుట్ర పన్నారంటూ మంత్రి ఈ ఆరోపణలను ఖండించారు. దర్యాప్తు జరిగేంత వరకు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
- 'రాహుల్ నాయకత్వానికి కొత్త ఊపు.. 2024లో అధికార మార్పు పక్కా'
రాహుల్ గాంధీపై సంజయ్ రౌత్ కీలక వాఖ్యలు చేశారు. 2022లో రాహుల్ నాయకత్వానికి కొత్త ఊపు వచ్చిందని, అది 2023లో కూడా కొనసాగితే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ మార్పు చూసే అవకాశం ఉందన్నారు. భాజపా విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.
- క్షిపణి పరీక్షతో కిమ్ న్యూఇయర్ వేడుక... ఈ ఏడాది మరింత దూకుడు!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... నూతన సంవత్సరానికి తనదైన శైలిలో స్వాగతం పలికారు. ప్రపంచ దేశాలు బాణసంచా పేలుళ్లతో కొత్త ఏడాదిలో అడుగుపెడితే కిమ్ మాత్రం క్షిపణి ప్రయోగంతో నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. ఈ ఏడాదిలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠం చేస్తామని ప్రకటించారు. మరోవైపు కిమ్ చేపట్టిన తాజా క్షిపణి ప్రయోగంపై అమెరికా, దక్షిణ కొరియా దేశాలు మండి పడ్డాయి.
- 15 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. డిసెంబర్లో ఎంతంటే?
2022 డిసెంబర్లో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2021 డిసెంబర్‌తో పోలిస్తే 15 శాతం అధికంగా జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
- మెగా టోర్నీల 2023కి 'వెలకమ్'.. ఈ ఏడాదైనా టీమ్ఇండియా సత్తా చాటుతుందా?
కొత్త సంవత్సరంలోకి నూతనోత్సాహంతో అడుగుపెట్టింది టీమ్ఇండియా. 2023లో వన్డే ప్రపంచకప్‌తోపాటు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, ఆసియా కప్ జరగనున్నాయి. ఈ మెగా టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు.. సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు.
- అక్కినేని హీరోల నయా అప్డేట్స్.. యాక్షన్ మోడ్‌లో చై.. 'ఏజెంట్' మేకింగ్ వీడియో
అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫుల్ జోష్ నింపుతున్నారు అక్కినేని హీరోలు. నాగచైతన్య నటిస్తున్న 'కస్టడీ' మూవీ గ్లింప్స్, అఖిల్ 'ఏజెంట్' సినిమా మేకింగ్ వీడియోను ఆయా చిత్రాల మేకర్స్ విడుదల చేశారు.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news
ఏపీ ప్రధాన వార్తలు