ఇది కూడా చదవండి
తెదేపాలోకి నల్లపాటి.. స్వాగతించిన చంద్రబాబు - amaravati
నరసారావుపేటకు చేందిన ప్రముఖులు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వారిని ఎంపీ రాయపాటి సాంబశివరావు.. ముఖ్యమంత్రికి పరిచయం చేశారు.
తెదేపాలో చేరికలు
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన డీసీసీబీ మాజీ ఛైర్మన్ నల్లపాటి చంద్రశేఖర్ రావు, ఆయనకుంటుబసభ్యులు తెదేపాలో చేరారు. ముఖ్యమంత్రిచంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు.
ఇది కూడా చదవండి
sample description