ETV Bharat / state

వెల్లువలా 'ఓటు' దరఖాస్తులు! - election office

రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు నమోదు కోసం ఇంకా 2 రోజులే సమయం ఉంది. వేలాది మంది.. ఆన్​లైన్​లో ఇప్పటికీ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎన్నికల అధికారులు, బూత్ లెవల్ అధికారుల వద్దా క్యూలు పెరిగిపోయాయి.

ఓటు దరఖాస్తుకు పెరిగిన రద్దీ
author img

By

Published : Mar 13, 2019, 2:51 PM IST

ఓటరుగా దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉత్సాహం చూపిస్తున్నారు.ఓటరుగా పేరు నమోదు చేసుకోవటానికి ఇంకా 2 రోజులేగడువు ఉన్న కారణంగా... కార్యాలయాల వద్ద రద్దీ పెరిగిపోయింది.ఆన్​లైన్​లో పెద్ద ఎత్తున ఫామ్ 6దరఖాస్తులు చేస్తుండటంతో సర్వర్లు నెమ్మదించాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, బూత్ లెవల్ అధికారుల కార్యాలయాల వద్ద క్యూలు పెరిగిపోయాయి. ఈ సంఖ్యకు తగిన రీతిలో సిబ్బంది లేక...దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులూ రద్దీని తట్టుకోలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎల్లుండితో గడువు తీరనున్న దృష్ట్యా.. వీలైనంత త్వరగా ఓటును నమోదు చేసుకోవాలని ప్రజలు ఆరాటపడుతున్నారు. ఒట్లు గల్లంతైన వారు.. జాబితాలో పేరు లోని వారు.. చిరునామా మార్చుకునే వారు.. దరఖాస్తుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.రేపు, ఎల్లుండి ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Madeira, Ohio – 12 March 2019
1. Plane tail sits in backyard after crash
2. Emergency vehicles outside home
3. SOUNDBITE (English) Steve Ashbrock, Madeira and Indian Hill's joint fire chief.
"Our first unit arrived on scene at 15:24 hours and found the plane crashed in the backyard on fire. It had crashed into a house through a tree in the backyard. It is a twin-engine Piper piece of equipment. And we know that it'd been working in the area a while but we're not exactly sure where it's really based but they were flying out of Lunken Airport. We do know that the aircraft was on its way back to Lunken Airport at the time of the crash, and we don't know a whole bunch of other things."
4. Police tape cordons off front of home
5. Firetruck in neighbour's backyard
STORYLINE:
A small plane crashed into a suburban Cincinnati house on Tuesday afternoon, killing the pilot and sending dark smoke billowing from the backyard.
Emergency responders said no one was in the home at the time of the crash, and first responders got two dogs inside out safely in the city of Madeira, some 10 miles (16 kilometres) northeast of Cincinnati.
Authorities weren't certain if anyone besides the pilot was in the heavily damaged twin-engine Piper PA-31 Navajo and didn't immediately release any information about the pilot's identity.
Madeira's fire chief, Steve Ashbrock, said the plane crashed into a family room at the back of the home, and then went nose-first into the back yard. Firefighters put out flames from the plane.
The crash happened around 3:15 p.m. EDT, (19:15GMT) before many residents returned home from work and school to find the swarms of fire, police and TV vehicles in their neighbourhood.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.