ETV Bharat / sports

Tokyo Olympics: ప్రీక్వార్టర్స్​లో మేరీకోమ్ ఓటమి​ - టోక్యో ఒలింపిక్స్​

భారత దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​.. ఒలింపిక్స్​ ప్రీక్వార్టర్స్​లో ఓటమి పాలైంది. ప్రత్యర్థి కొలంబియా బాక్సర్​ వాలెన్సియాపై పరాజయం చెందింది.

marykom
మేరీకోమ్​
author img

By

Published : Jul 29, 2021, 3:57 PM IST

Updated : Jul 29, 2021, 4:22 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో అనూహ్య పరిణామం! భారత దిగ్గజ బాక్సర్​ మేరీకోమ్​ ప్రీకార్టర్స్​లోనే ఓటమిపాలైంది. కచ్చితంగా పతకం తీసుకొస్తుందనుకున్న ఈ సీనియర్ క్రీడాకారిణి మహిళల 51 కేజీల విభాగంలో కొలంబియా బాక్సర్​ వాలెన్సియాతో జరిగిన పోరులో 2-3 తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించింది.

Marykom
మేరీకోమ్​

ఈసారి ఒలింపిక్స్​ పతకంపై భారత్​ ఆశలు పెట్టుకున్న అథ్లెట్లలో మెరీకోమ్​ ఒకరు. గత మ్యాచ్​లో విజయం సాధించి జోరు మీద కనిపించిన మేరీకోమ్​.. ఈ మ్యాచ్​లోనూ గెలుస్తుందని క్రీడాభిమానులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ అభిమానులను నిరాశపరుస్తూ క్వార్టర్స్​కు కూడా ఆర్హత సాధించలేకపోయింది.

ఇదీ చూడండి:- 'ఫలితం ఎలా ఉన్నా.. ఆట సంతృప్తినిచ్చింది'

Last Updated : Jul 29, 2021, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.