టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొట్టిన భారత హాకీ జట్టు.. సెమీస్‌లోకి దూసుకెళ్లింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించింది.
49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీస్‌లో భారత హాకీ జట్టు
![49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీస్‌లో భారత హాకీ జట్టు Men's Hockey team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12642046-thumbnail-3x2-hockey.jpg?imwidth=3840)
19:03 August 01
గ్రేట్ బ్రిటన్ జట్టుపై విజయం
![India 2-0 Great Britain in Men's Hockey Quarters](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12642046_hockey-2.jpg)
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. 49 ఏళ్ల విరామం తర్వాత సెమీస్‌కు అర్హత సాధించింది.
గ్రేట్ బ్రిటన్‌తో ఆదివారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్‌లో 3-1 తేడాతో గెలిచిన మన టీమ్.. సెమీస్‌లో బెల్జియంతో మంగళవారం తలపడనుంది.
భారత్ తరఫున దిల్ప్రీతి సింగ్(7వ నిమిషం), గుర్జాంత్ సింగ్(16వ), హార్దిక్ సింగ్(57వ) గోల్స్ చేశారు. బ్రిటన్ జట్టులోని సామ్ వార్డ్ ఏకైక్ గోల్ చేశాడు.
1972 ఒలింపిక్స్‌లో చివరగా సెమీస్ ఆడిన భారత జట్టు.. పాకిస్థాన్ చేతిలో 0-2 తేడాతో ఓటమిపాలైంది. అయితే 1980లో భారత్ గోల్డ్ మెడల్ గెలిచినప్పటికీ, ఆ ఏడాది ఆరు జట్లే ఆడటం వల్ల సెమీస్ లేకుండానే ఫైనల్ పెట్టేశారు.