ETV Bharat / sports

జకోవిచ్‌ రికార్డు.. ఆరోసారి పారిస్‌ మాస్టర్స్‌ టైటిల్​ సొంతం - paris masters 2021 winner

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌(djokovic paris masters 2021) ఆరోసారి పారిస్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో 4-6, 6-3, 6-3తో మెద్వెదెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు(djokovic medvedev paris).

Novak Djokovic
జకోవిచ్​
author img

By

Published : Nov 8, 2021, 7:51 AM IST

ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌(novak djokovic paris masters) ఆరోసారి పారిస్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో 4-6, 6-3, 6-3తో మెద్వెదెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు(paris masters 2021 winner). సెప్టెంబరులో యుస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

అప్పుడు మెద్వెదెవ్‌ చేతిలో ఓటమి కారణంగా.. 21వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా నిలవాలన్న జకోవిచ్‌ కోరిక నెరవేరలేదు. జకోవిచ్‌(paris masters 2021 djokovic) నంబర్‌వన్‌గా ఏడోసారి సీజన్‌ను ముగించడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాడు. సంప్రాస్‌ (6) రికార్డును అతడు బద్దలు కొట్టాడు.

ఇదీ చూడండి: T20 worlcup: వచ్చేసారైనా మనోళ్లు గెలవాలంటే అలా చేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.