టీ20 ప్రపంచకప్‌లో(ICC T20 World Cup 2021) టీమ్ఇండియా ధరించనున్న జెర్సీని(Team India New Jersey) భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI News) బుధవారం రివీల్ చేసింది. కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ స్పోర్ట్స్‌తో(MPL India Jersey) సంయుక్తంగా బీసీసీఐ ఈ జెర్సీని రూపొందించింది. అయితే.. ఈ కొత్త జెర్సీ చిత్రాలను ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు యూఏఈ అధికారులు. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోను ప్లే చేశారు.
అక్టోబర్ 18, 20న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జరగనున్న వార్మప్ మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా ఈ కొత్త జెర్సీని ధరించనుంది.
-
INDIA JERSEY ON BURJ KHALIFA! Absolutely stunning 🤩 @mpl_sport @bcci pic.twitter.com/sKxMgvADlb
— Samarth 🍥 (@iamstake) October 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">INDIA JERSEY ON BURJ KHALIFA! Absolutely stunning 🤩 @mpl_sport @bcci pic.twitter.com/sKxMgvADlb
— Samarth 🍥 (@iamstake) October 13, 2021INDIA JERSEY ON BURJ KHALIFA! Absolutely stunning 🤩 @mpl_sport @bcci pic.twitter.com/sKxMgvADlb
— Samarth 🍥 (@iamstake) October 13, 2021
అభిమానులే స్ఫూర్తిగా..
అభిమానులే స్ఫూర్తిగా టీమ్ఇండియా కొత్త జెర్సీని రూపొందించినట్లు బీసీసీఐ తెలిపింది. "అభిమానుల గుర్తుగా జెర్సీని రూపొందించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. గత మేటి మ్యాచ్‌ల సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలు, హర్షధ్వానాలు జెర్సీపై ఉంటాయి" అని ఎంపీల్ స్పోర్ట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
-
Team India's Jersey and players showcasing at Burj Khalifa. pic.twitter.com/YDVPH7kQck
— CricketMAN2 (@man4_cricket) October 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Team India's Jersey and players showcasing at Burj Khalifa. pic.twitter.com/YDVPH7kQck
— CricketMAN2 (@man4_cricket) October 13, 2021Team India's Jersey and players showcasing at Burj Khalifa. pic.twitter.com/YDVPH7kQck
— CricketMAN2 (@man4_cricket) October 13, 2021
ఎంపీల్ స్పోర్ట్స్.. భారత పురుషులు, మహిళల జట్ల అధికారిక కిట్ స్పాన్సర్. భారత క్రికెట్ జట్టుకు ఒక్క భారత్‌లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చెప్పాడు.
-
India team jersey of T20 World Cup 2021 in Burj Khalifa. pic.twitter.com/RmVIiAtRRg
— Johns. (@CricCrazyJohns) October 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">India team jersey of T20 World Cup 2021 in Burj Khalifa. pic.twitter.com/RmVIiAtRRg
— Johns. (@CricCrazyJohns) October 13, 2021India team jersey of T20 World Cup 2021 in Burj Khalifa. pic.twitter.com/RmVIiAtRRg
— Johns. (@CricCrazyJohns) October 13, 2021
ఇదీ చదవండి: