ఐదో టీ10 లీగ్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమ్ అబుదాబి చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఫ్రాంచైజీ పురుషుల క్రికెట్ చరిత్రలో ఓ జట్టుకు తొలిసారిగా మహిళా క్రికెటర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు పేర్కొంది. మాజీ ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్(sarah taylor coach).. టీమ్ అబుదాబికి అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైనట్లు ట్విట్టర్లో వెల్లడించింది.
"చరిత్ర సృష్టించాం. ఐదో సీజన్ టీ10 లీగ్ నేపథ్యంలో సారా టేలర్‌ను అబుదాబి జట్టుకు కోచ్‌గా నియమిస్తున్నాం. ఫ్రాంచైజీ క్రికెట్లో ఓ పురుషుల క్రికెట్ జట్టుకు మహిళ కోచ్‌గా ఎంపికవడం ఇదే తొలిసారి" అని అబుదాబి ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది.
-
History maker! 🤩
— Team Abu Dhabi Cricket (@TeamADCricket) October 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
We’re proud to announce @Sarah_Taylor30 as our assistant coach for Season 5 of the #AbuDhabiT10! 👏
She becomes the FIRST female coach in Men’s professional franchise cricket! 🙌#TeamAbuDhabi #InAbuDhabi pic.twitter.com/0Os5i0yb2V
">History maker! 🤩
— Team Abu Dhabi Cricket (@TeamADCricket) October 29, 2021
We’re proud to announce @Sarah_Taylor30 as our assistant coach for Season 5 of the #AbuDhabiT10! 👏
She becomes the FIRST female coach in Men’s professional franchise cricket! 🙌#TeamAbuDhabi #InAbuDhabi pic.twitter.com/0Os5i0yb2VHistory maker! 🤩
— Team Abu Dhabi Cricket (@TeamADCricket) October 29, 2021
We’re proud to announce @Sarah_Taylor30 as our assistant coach for Season 5 of the #AbuDhabiT10! 👏
She becomes the FIRST female coach in Men’s professional franchise cricket! 🙌#TeamAbuDhabi #InAbuDhabi pic.twitter.com/0Os5i0yb2V
2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది సారా. తన క్రికెట్ కెరీర్లో సారా.. ఇంగ్లాండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఉత్తమ మహిళా వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ రాణించింది.
అబుదాబి జట్టులో కీలక ఆటగాళ్లు..
టీమ్ అబుదాబిలో క్రిస్ గేల్, లివింగ్‌స్టోన్, పాల్ స్టిర్లింగ్ వంటి కీలక ఆటగాళ్లున్నారు. వీరితో పాటు లాంగే, మెక్కాయ్, కొలిన్ ఇంగ్రామ్, డానీ బ్రిగ్స్, ఫైడల్ ఎడ్వర్డ్స్, నవీన్ ఉల్ హక్ ఉన్నారు.
-
The home side are ready for action 👊
— T10 League (@T10League) October 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Here are the 15 players who are looking to take @TeamADCricket to their first #AbuDhabiT10 title 🙌#AbuDhabiT10 #Season5 #CricketsFastestFormat pic.twitter.com/poxms27Szi
">The home side are ready for action 👊
— T10 League (@T10League) October 8, 2021
Here are the 15 players who are looking to take @TeamADCricket to their first #AbuDhabiT10 title 🙌#AbuDhabiT10 #Season5 #CricketsFastestFormat pic.twitter.com/poxms27SziThe home side are ready for action 👊
— T10 League (@T10League) October 8, 2021
Here are the 15 players who are looking to take @TeamADCricket to their first #AbuDhabiT10 title 🙌#AbuDhabiT10 #Season5 #CricketsFastestFormat pic.twitter.com/poxms27Szi
నవంబర్ 19 నుంచి ఈ టీ10 లీగ్ ప్రారంభం కానుంది.
ఇదీ చదవండి: