ETV Bharat / sports

రోహిత్ ప్రపంచ రికార్డు- కోహ్లీని వెనక్కునెట్టి.. - Virat Kohli record

టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. విరాట్​ కోహ్లీ రికార్డును బ్రేక్​ చేస్తూ.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన క్రికెటర్​గా నిలిచాడు.

Rohit Sharma
రోహిత్ శర్మ
author img

By

Published : Nov 21, 2021, 8:26 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న టీ20 సిరీస్​లో భాగంగా టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 50+ స్కోర్లు సాధించిన క్రికెటర్​గా నిలిచాడు.

ఈ మ్యాచ్​లో 56 పరుగులు చేసిన రోహిత్​.. మొత్తంగా కెరీర్​లో 30 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. అందులో నాలుగు శతకాలున్నాయి. దీంతో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ (29) పేరిట ఉన్న ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. వారి తర్వాతి స్థానాల్లో బాబార్ అజామ్ (25), డేవిడ్ వార్నర్ (22), మార్టిన్ గప్తిల్ (21) ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.