ETV Bharat / sports

ఇంగ్లాండ్​ క్రికెటర్​ రూట్​ సంచలన నిర్ణయం

Joe Root Resigns: ఇంగ్లాండ్​ క్రికెటర్​ జో రూట్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

author img

By

Published : Apr 15, 2022, 2:19 PM IST

Joe Root resigns as England Test captain

Joe Root Resigns: క్రికెటర్​ జో రూట్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లాండ్​ టెస్టు క్రికెట్​ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవల వరుస ఓటముల నేపథ్యంలో రూట్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్​లో ఇది అత్యంత సవాలుతో కూడుకున్న నిర్ణయం అని అన్నాడు రూట్​. కుటుంబం, సన్నిహితులతో చర్చించి కెప్టెన్​గా వైదొలిగేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు వెల్లడించాడు.

గతనెలలో వెస్టిండీస్​తో 1-0తో టెస్టు సిరీస్​ ఓడింది ఇంగ్లాండ్​. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలో యాషెస్​ సిరీస్​లో వైట్​వాష్​కు(0-4) గురైంది. అయితే.. టెస్టు కెప్టెన్​గా ఇంగ్లాండ్​కు ఎక్కువ విజయాలు అందించింది రూట్​ కావడం విశేషం. సారథిగా మొత్తం 27 టెస్టుల్లో ఇంగ్లాండ్​ను గెలిపించాడు 31 ఏళ్ల రూట్​. మైకేల్​ వాన్​.. రూట్​ కంటే ఒకటి తక్కువ ఉన్నాడు. ​

ఇవీ చూడండి: 'అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాల్సిందే'

హార్దిక్​ పాండ్యాకు మళ్లీ ఏమైంది? బౌలింగ్​ చేస్తూ ఒక్కసారిగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.