ETV Bharat / sports

IND VS ENG: రోహిత్​ స్థానంలో ఆ ప్లేయర్​కు చోటు - ind vs england

Mayank Agarwal England test: ఇంగ్లాండ్​తో జరగనున్న ఐదో(రీషెడ్యూల్​) టెస్టు కోసం.. కరోనా బారిన పడిన రోహిత్​ శర్మ స్థానంలో మయాంక్​ అగర్వాల్​ను ఎంపిక చేసినట్లు తెలిపింది బీసీసీఐ. అయితే తాత్కాలిక కెప్టెన్​ ఎవరనేది చెప్పలేదు.

IND VS ENG Mayank agarwal
ఇంగ్లాండ్ పర్యటనకు మయాంక్ అగర్వాల్​
author img

By

Published : Jun 27, 2022, 4:37 PM IST

Mayank Agarwal England test: ఇంగ్లాండ్​ పర్యనటకు వెళ్లిన కెప్టెన్ రోహిత్​ శర్మకు కరోనా పాజిటివ్​గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో జులై 1వ తేదీ నుంచి జరగనున్న రీషెడ్యూల్​ టెస్టుకు అతడు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో మరో ప్లేయర్​కు అవకాశమిచ్చింది బీసీసీఐ. మయాంక్​ అగర్వాల్​ను టీమ్​లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే తాత్కాలిక కెప్టెన్ ఎవరనేది వెల్లడించలేదు. కాగా, ప్రస్తుతం రోహిత్​ ఐసోలేషన్​లో ఉన్నాడు.

గతేడాది పూర్తికావాల్సిన 5 టెస్టుల సిరీస్‌.. నాలుగు మ్యాచ్‌లు ఆడాక కరోనా కేసుల కారణంగానే వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ అదే టెస్టుకు ముందు పలువురు భారత ఆటగాళ్లు కొవిడ్‌-19 బారిన పడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. హిట్​మ్యాన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ఇదీ చూడండి: 'కెప్టెన్​గా రోహిత్ శర్మను​ తప్పించొచ్చు!​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.