ETV Bharat / sports

ICC Player of the Month: ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్​ ది మంత్' రేసులో వీరే! - ప్లేయర్ ఆఫ్​ ది మంత్ ఐసీసీ

ICC Player of the Month November: నవంబర్​ నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ ఆటగాడు అబిద్ అలీ ఉన్నారు.

david warner
డేవిడ్ వార్నర్
author img

By

Published : Dec 7, 2021, 4:34 PM IST

ICC Player of the Month November: నవంబర్​ నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ జాబితాను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇస్తుంటుంది ఐసీసీ. అందులో భాగంగానే నవంబర్​ నెల కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.

పురుషుల కేటగిరీలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, పాకిస్థాన్ ఓపెనర్ అబిద్ అలీ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ పేర్లను నామినేట్ చేసినట్లు ఐసీసీ వెల్లడించింది.

మహిళల కేటగిరీలో పాకిస్థాన్​ క్రికెటర్ ఆనమ్ అమిన్, బంగ్లాదేశ్​కు చెందిన నహీదా అక్తర్, వెస్టిండీస్​ ఆల్​రౌండర్ హలే మథ్యూస్ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్ రేసులో ఉన్నట్లు ఐసీసీ పేర్కొంది. మథ్యూస్​ గతంలోనూ ఓసారి ఈ రేసుకు నామినేట్ అయింది.

ఇదీ చదవండి:

'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ రేసులో పాక్​​ హిట్టర్​

IND vs SA Series: భారత్​తో టెస్టు సిరీస్​.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.