ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్ షెడ్యూల్​ రిలీజ్.. భారత్-పాక్ మ్యాచ్​ ఎప్పుడంటే? - కోహ్లీ టీ20 వరల్డ్​కప్

T20 world cup 2022: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ రిలీజైంది. ఇందులో భాగంగా తన తొలి మ్యాచ్​లో దాయాది పాకిస్థాన్​తో భారత తలపడనుంది.

india pakisthan cricket match
భారత్-పాక్
author img

By

Published : Jan 21, 2022, 6:43 AM IST

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​ విడుదలైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి, గురువారం రాత్రి ఈ జాబితాను రిలీజ్ చేసింది. అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు మ్యాచ్​ల్ని నిర్వహించనున్నారు.

india matches t20 world cup 2022
ఇండియా మ్యాచ్​లు

సూపర్​-12 దశలో గ్రూప్​-2లో భారత్ తలపడనుంది. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​లతో వరుసగా భారత్ మ్యాచ్​లు ఉన్నాయి. దీనితో పాటే గ్రూప్​-2లో రెండు క్వాలిఫయర్​ జట్లతో ఆ తర్వాత మ్యాచ్​లు ఆడనుంది టీమ్​ఇండియా.

Ind vs pak: ఈ ప్రపంచకప్​లో అక్టోబరు 23న భారత్-పాకిస్థాన్ మ్యాచ్​ జరగనుంది. నవంబరు 9న తొలి సెమీఫైనల్​ నిర్వహించనున్నారు. మెల్​బోర్న్ వేదికగా నవంబరు 13న ఫైనల్ జరగనుంది.

ICC Men's T20 WC 2022
టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​ల పూర్తి జాబితా
t20 world cup 2022
టీ20 ప్రపంచకప్​

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.