ETV Bharat / sports

IndvsEng: కోహ్లీ, రోహిత్​ను ఊరిస్తున్న రికార్డులివే - rohith sharma runs

భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు నేడు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్​ ద్వారా పలు రికార్డులు తిరగరాయడానికి సిద్ధంగా ఉన్నారు టీమ్ఇండియా క్రికెటర్లు కోహ్లీ, రోహిత్, బుమ్రా.

kohli
కోహ్లీ
author img

By

Published : Sep 2, 2021, 11:27 AM IST

Updated : Sep 2, 2021, 2:20 PM IST

భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టుకు సర్వం సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో ఈ మ్యాచ్​ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు టీమ్​ఇండియా ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

ఆ రికార్డులేంటి?

  • కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(kohli runs in test cricket) మరో పరుగు చేస్తే అంతర్జాతీయ క్రికెట్​లో 23వేల పరుగులు చేసిన ఫాస్టెస్ట్​ బ్యాట్స్​మన్​గా రికార్డుకెక్కుతాడు.
  • హిట్​మ్యాన్​ రోహిత్​ శర్మ(rohit sharma runs) మరో 22 రన్స్​ చేస్తే అంతర్జాతీయ క్రికెట్​లో 15వేల పరగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.
  • పేసర్​ జస్ప్రిత్​ బుమ్రా(bumrah wickets in test) మరో మూడు వికెట్లు తీస్తే టెస్ట్​ ఫార్మాట్​లో వంద వికెట్లు తీసిన ఘనతను అందుకుంటాడు.
  • మహ్మద్​ షమీ(mohammed sh wickets in test).. మరో ఐదు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 200 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరతాడు.

నాలుగో టెస్టుకు ఓవల్ వేదిక కానుంది. రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నాయి. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు డ్రా అయింది. రెండో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించగా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందడం వల్ల సిరీస్‌ 1-1తో సమం అయింది.

ఇదీ చూడండి: INDvsENG 4th Test: గెలుపే లక్ష్యంగా రెండు జట్లు!

Last Updated : Sep 2, 2021, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.