ఈ ప్రపంచకప్‌లో రెండో సారి వరణుడు మ్యాచ్ జరగకుండా అడ్డుకున్నాడు. సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ ఫలితం తేలని కారణంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.
చాలాసేపు కురిసిన వర్షం మధ్యలో ఆగినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటం వల్ల మ్యాచ్ నిర్వహించేందుకు వీలు పడలేదు. పదే పదే జల్లులు పడటం.. పిచ్‌ను కవర్లతో కప్పేయడం ఇదే తంతుగా సాగింది. అంపైర్లు మధ్యలో చాలాసార్లు పిచ్‌ను పరిశీలించారు. అయినా మైదానం సహకరించనందున మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది.
-
UPDATE | MATCH ABANDONED
— Cricket South Africa (@OfficialCSA) June 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The weather has not relented and as a result the game has been called off. The sides will get a point each. #ProteaFire 🔥#CWC19 #SAvWI pic.twitter.com/qvy4Cdf6Ap
">UPDATE | MATCH ABANDONED
— Cricket South Africa (@OfficialCSA) June 10, 2019
The weather has not relented and as a result the game has been called off. The sides will get a point each. #ProteaFire 🔥#CWC19 #SAvWI pic.twitter.com/qvy4Cdf6ApUPDATE | MATCH ABANDONED
— Cricket South Africa (@OfficialCSA) June 10, 2019
The weather has not relented and as a result the game has been called off. The sides will get a point each. #ProteaFire 🔥#CWC19 #SAvWI pic.twitter.com/qvy4Cdf6Ap
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి 29 పరుగులు చేసింది. అనంతరం వర్షం వచ్చింది. డుప్లెసిస్(0), డికాక్(17) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ రెండు వికెట్లు తీశాడు. మూడు పరాజయాలతో డీలా పడిన సౌతాఫ్రికా.. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది.
జూన్ 7న బ్రిస్టల్ వేదికగా శ్రీలంక - పాకిస్థాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.
-
MOOD.🤦🏾♂️ That's a wrap folks! The 🌧🌧 have ended the match and the #MenInMaroon walk away with 1 point. #CWC19 #ItsOurGame pic.twitter.com/BMqnItqeHC
— Windies Cricket (@windiescricket) June 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">MOOD.🤦🏾♂️ That's a wrap folks! The 🌧🌧 have ended the match and the #MenInMaroon walk away with 1 point. #CWC19 #ItsOurGame pic.twitter.com/BMqnItqeHC
— Windies Cricket (@windiescricket) June 10, 2019MOOD.🤦🏾♂️ That's a wrap folks! The 🌧🌧 have ended the match and the #MenInMaroon walk away with 1 point. #CWC19 #ItsOurGame pic.twitter.com/BMqnItqeHC
— Windies Cricket (@windiescricket) June 10, 2019
ఆ మ్యాచ్‌లో టాస్ పడకుండానే ఆట నిలిపివేయాల్సి వచ్చింది.