ETV Bharat / sports

కరోనాపై బ్రావో సాంగ్.. 'వీ ఆర్ నాట్ గివింగ్ అప్'

కరోనాపై అవగాహన కల్పించేందుకు వెస్టిండీస్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో ఓ పాటను రూపొందించాడు. 'వీ ఆర్ నాట్ గివింగ్ అప్' పేరుతో విడుదలైన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.

author img

By

Published : Mar 28, 2020, 12:36 PM IST

బ్రావో
బ్రావో

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ మహమ్మరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెలిబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా వెస్టిండీస్ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రేవో ఓ సాంగ్​ను రూపొందించాడు. "వీ ఆర్ నాట్ గివింగ్ అప్"​ పేరుతో విడుదలైన ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.

ప్రజలందరూ సమష్టిగా ఈ వైరస్​పై పోరాడాలని చెప్పాడు బ్రావో. స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలని సూచించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.