హామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ-ట్వంటీలో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అతిథ్య జట్టుపై ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్ కైవసం చేసుకొని పర్యటనను ఘనంగా ముగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
వన్డే సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఇదే మైదానం జరిగింది. ఆ మ్యాచ్‌లో బౌల్ట్ ధాటికి 92 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది భారత్. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని టీమిండియా భావిస్తోంది.
Captain @ImRo45 calls it right at the toss and elects to bowl first in the series decider #NZvIND pic.twitter.com/oknkxbex7J
— BCCI (@BCCI) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Captain @ImRo45 calls it right at the toss and elects to bowl first in the series decider #NZvIND pic.twitter.com/oknkxbex7J
— BCCI (@BCCI) February 10, 2019Captain @ImRo45 calls it right at the toss and elects to bowl first in the series decider #NZvIND pic.twitter.com/oknkxbex7J
— BCCI (@BCCI) February 10, 2019