ETV Bharat / sports

'సూపర్​హీరో' దుస్తులతో జూనియర్​ ధావన్​ వంట - Shikhar Dhawan Shares Zoraver Cooking Chapati

టీమ్​ఇండియా ఓపెనర్​ ధావన్​.. తన తనయుడు జొరావర్​ సూపర్​హీరో దుస్తులతో వంట చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. సూపర్​హీరోలు కూడా వంట చేయగలరు అనే కామెంట్​ను జోడించాడు.

Zoraver
జొరావర్​
author img

By

Published : Jul 13, 2020, 10:27 AM IST

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన టీమ్​​ఇండియా క్రికెటర్​ శిఖర్​ ధావన్​ సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. అతడితో సహా తనయుడు జోరావర్​కు సంబంధించిన పలు ఫన్నీ వీడియోలను, ఫొటోలను పోస్ట్​ చేసి అభిమానులకు టచ్​లో ఉన్నాడు.

తాజాగా జొరావర్​ వంటగదిలో చపాతి కాలుస్తున్న వీడియోను పోస్ట్​ చేశాడు ధావన్​. ఇందులో భాగంగా సూపర్​హీరో కాస్ట్యూమ్​లో కనువిందు చేశాడు జూనియర్​ ధావన్​. 'సూపర్​హీరోలు కూడా వంట చేయగలరు' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఈ వీడియో నెటిజనన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. కామెంట్లు కూడా ఎక్కువగానే పెడుతున్నారు.

ధావన్.. ఐపీఎల్​ కొత్త సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ తరఫున ఆడనున్నాడు. కరోనా ప్రభావంతో భారత్​లోనూ ఉండటం వల్ల లీగ్​ను నిరవధిక వాయిదా వేశారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడించనున్నారు.

ఇది చూడండి : 'ధోనీ లాంటి వ్యక్తి ప్రపంచంలోనే ఉండడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.