ETV Bharat / sports

టాస్​ గెలిచి బ్యాటింగ్​​ ఎంచుకున్న ఇంగ్లాండ్​ - ఇంగ్లాండ్​ వెస్టిండీస్​ టాస్​

దాదాపు నాలుగు నెలల కరోనా విరామం తర్వాత క్రికెట్​ తిరిగి ఆరంభం అయ్యింది. ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య సౌథాంప్టన్ వేదికగా​ జరుగుతున్న తొలి టెస్టులో టాస్​ గెలిచిన ఇంగ్లీష్​ జట్టు బ్యాటింగ్​ ఎంచుకుంది.

ENG vs WI Test Series: England have won the toss and have opted to bat
టాస్​ గెలిచి బ్యాటింగ్​​ ఎంచుకున్న ఇంగ్లాండ్​
author img

By

Published : Jul 8, 2020, 6:09 PM IST

కరోనా సంక్షోభం తర్వాత అంతర్జాతీయ క్రికెట్​ తిరిగి ప్రారంభమైంది. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ టెస్టు సిరీస్​కు సిద్ధమయ్యాయి. సౌథాంప్టన్​​ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్​​ ఎంచుకుంది ఇంగ్లీష్​ జట్టు.

తుది జట్లు..

ఇంగ్లాండ్‌: రోరీ బర్న్స్​, డొమినిక్ సిబ్లీ, జో డెన్లీ, జాక్‌ క్రాలే, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), అలీ పోప్‌, జోస్‌ బట్లర్‌ (వికెట్‌కీపర్‌), డామినిక్​ బెస్‌, జోఫ్రా ఆర్చర్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌, క్రిస్​ వోక్స్​, మార్క్​ వుడ్​.

వెస్టిండీస్‌: జాన్ కాంప్‌బెల్, క్రెయిగ్ బ్రాత్‌వైట్, షై హోప్, షమర్ బ్రూక్స్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్ (కెప్టెన్​), షేన్ డౌరిచ్ (వికెట్​ కీపర్​), రాహకీమ్ కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కేమర్ రోచ్, షానన్ గాబ్రియేల్, కెమర్ హోల్డర్, న్క్రుమా బోన్నర్, రేమోన్ రీఫెర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్

ఇదీ చూడండి... నేటి నుంచే ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ తొలి టెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.