ETV Bharat / sports

'టిక్​టాక్​లో డ్యూయెట్​ చేద్దామా కోహ్లీ' - టిక్​టాక్​లోకి కోహ్లీని ఆహ్వానించిన వార్నర్​

టిక్​టాక్​లో డ్యూయెట్​ చేయడానికి టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీని ఆహ్వానించాడు ఆసీస్​ బ్యాట్స్​మన్​ డేవిడ్​ వార్నర్​. తన భార్య అనుష్క శర్మ సహాయంతో టిక్​టాక్​ ఖాతాను తెరవమని సూచించాడు.

David Warner Invites Virat Kohli For A Dance Duet
'టిక్​టాక్​లో డ్యూయెట్​ చేద్దామా కోహ్లీ'
author img

By

Published : May 23, 2020, 2:12 PM IST

లాక్​డౌన్​లో టిక్​టాక్​ వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్​ సంపాదించాడు ఆస్ట్రేలియా క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​. తన ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా ఓ వీడియోను షేర్​ చేశాడు. దానికి టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ.. నవ్వుతున్న ఎమోజీలతో స్పందించాడు. దీంతో అతడ్ని కూడా టిక్​టాక్​లో డ్యూయెట్​ చేయడానికి ఆహ్వానించాడు వార్నర్​. భార్య అనుష్క శర్మ సహాయంతో టిక్​టాక్​ ఖాతాను తెరవమని సూచించాడు.

David Warner Invites Virat Kohli For A Dance Duet
వార్నర్​ వీడియోపై కోహ్లీ కామెంట్​

వార్నర్​.. తన తల్లి లోర్రైన్​తో కలిసి ఓ వీడియోను శుక్రవారం పోస్ట్​ చేశాడు. కరోనా కారణంగా వచ్చిన ఖాళీ సమయంలో టిక్​టాక్​ వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడీ క్రికెటర్.

ఇదీ చూడండి... 'విదేశీ లీగుల్లో ఆడటానికి అనుమతివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.