ETV Bharat / sports

'బంతి మెరుపు కోసం తడి తువాలు ఉత్తమం' - latest test series news updates

క్రికెట్​లో బంతి మెరుపు కోసం లాలాజలం బదులు తడి తువాలు వినియోగం ఉత్తమమని దక్షిణాఫ్రికా పేసర్​ లుంగి ఎంగిడి అభిప్రాయపడ్డాడు.

Ngidi on saliva ban
లుంగి ఎంగిడి
author img

By

Published : Jul 8, 2020, 8:50 AM IST

క్రికెట్​లో లాలాజలం వినియోగంపై నిషేధం విధించిన నేపథ్యంలో.. బౌలర్లు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనాల్సి ఉంటుందని దక్షిణాఫ్రికా పేసర్​ లుంగి ఎంగిడి అన్నారు. ఈ క్రమంలోనే బంతి మెరుపు కోసం ఉమ్ము బదులు తడి తువాలు ఉపయోగించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బంతిపై లాలాజలం వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించింది ఐసీసీ.

"లాలాజలంపై నిషేధం విధించిన విషయం తెలిసిన వెంటనే.. కొందరు బ్యాట్స్​మన్​ డ్రైవ్​ షాట్​లు కొడుతున్నట్టుగా గ్రూప్​లో ఫొటోలు పంచుకున్నారు. బంతిపై మెరుపు వచ్చేలా చేయడం కోసం లాలాజం ఉపయోగించకూడదన్న ఐసీసీ నిర్ణయం బౌలర్లకు ప్రతికూలమే. అయితే, బంతిపై మెరుపు కోసం ఎదో ఒకటి చేయాలి. బహుశా తడి తువాలు ఉత్తమేమో." అని ఎంగిడి తెలిపాడు.

ఇదీ చూడండి:'ప్రపంచకప్​లో భారత్​పై గెలిచి బాకీ తీర్చుకుంటాం '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.