భారత దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొణెకు (Prakash Padukone Badminton) జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్). అవార్డు కమిషన్ సిఫార్సుల మేరకు ఆయన పేరును ఖరారు చేసింది (BWF News) బీడబ్ల్యూఎఫ్. ఈ అవార్డు కోసం ప్రకాశ్ పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) ప్రతిపాదించింది.
-
The legend, the man who paved the way for the success of 🇮🇳 badminton- @padukoneprakash will be honoured with Lifetime Achievement Award by @bwfmedia 👏
— BAI Media (@BAI_Media) November 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations!#BWFAwards#IndiaontheRise#Badminton pic.twitter.com/HOFxaDYHK3
">The legend, the man who paved the way for the success of 🇮🇳 badminton- @padukoneprakash will be honoured with Lifetime Achievement Award by @bwfmedia 👏
— BAI Media (@BAI_Media) November 18, 2021
Congratulations!#BWFAwards#IndiaontheRise#Badminton pic.twitter.com/HOFxaDYHK3The legend, the man who paved the way for the success of 🇮🇳 badminton- @padukoneprakash will be honoured with Lifetime Achievement Award by @bwfmedia 👏
— BAI Media (@BAI_Media) November 18, 2021
Congratulations!#BWFAwards#IndiaontheRise#Badminton pic.twitter.com/HOFxaDYHK3
ప్రపంచ మాజీ నెం.1గా ఉన్న ప్రకాశ్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన తొలి భారత షట్లర్. ఆట కోసం ఆయన ఎన్నో సేవలందించారు. ఈ నేపథ్యంలోనే 2018లో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది (BAI News) భారత బ్యాడ్మింటన్ సంఘం.
మెరిటోరియస్ సర్వీస్ అవార్డు (Badminton News) కోసం దేవేందర్ సింగ్, ఎస్ఏ శెట్టి, డా.ఓడీ శర్మ, మానిక్ సాహా పేర్లను నామినేట్ చేసింది బీడబ్ల్యూఎఫ్ మండలి. ఉత్తరాఖండ్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షురాలు అలకనంద అశోక్‌కు.. ఉమెన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అవార్డును ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: స్టార్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవిత కథతో పుస్తకం