ETV Bharat / sitara

Dhee 13: వెక్కి వెక్కి ఏడ్చిన నటి పూర్ణ- అసలేమైంది! - ఢీ 13 పూర్ణ కన్నీరు

ఈ వారం ఢీ షో కంటెస్టెంట్​ల డ్యాన్స్​లు, ప్రదీప్​, సుడిగాలి సుధీర్​, హైపర్​ ఆది కామెడీతో అదిరిపోయింది. ఆద్యంతం సరదాగా సాగిన ఈ కార్యక్రమం చివర్లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ కన్నీరు పెట్టుకుని ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది.

poorna
పూర్ణ
author img

By

Published : Aug 19, 2021, 3:51 PM IST

Updated : Aug 19, 2021, 4:34 PM IST

దక్షిణ భారతదేశంలో అతి పెద్ద డ్యాన్స్‌ రియాలిటీ షోగా పేరొందింది 'ఢీ'. 12 సీజన్స్‌ ముగించుకుని ఇప్పుడు 'ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌'గా మనముందుకొచ్చి అలరిస్తోంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోలో ఈ వారం కంటెస్టెంట్​ల డ్యాన్స్​లు ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఓ కంటెస్టెంట్​ చేసిన లవ్​ ప్రపోజల్​ వీక్షకుల మనసును తాకింది.

'రాఖీ' సినిమాలోని 'రాఖీ రాఖీ', 'అలవైకుంఠపురం'లోని 'బుట్టబొమ్మ' పాటలతో పోటీదారులు అదరగొట్టేశారు. ప్రదీప్​, సుడిగాలి సుధీర్​, హైపర్​ ఆది చేసిన కామెడీ స్క్రిప్ట్​ నవ్వులు పూయిస్తోంది. మొత్తంగా సరదాగా సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో చివర్లో న్యాయనిర్ణేత, నటి పూర్ణ కంటతడి పెట్టింది. ఆమె వెక్కి వెక్కి ఏడ్వగా.. ప్రియమణి, ప్రదీప్​, గణేశ్​ మాస్టర్​ పూర్ణను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఇంతకీ ఆమె ఎందుకు ఏడ్చింది తెలియాలంటే పూర్తి కార్యక్రమం చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Dhee 13: 'ఢీ'లో రజనీకాంత్‌ మేనియా.. అదరగొట్టారుగా!

Last Updated : Aug 19, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.