ETV Bharat / sitara

ప్రముఖ నిర్మాత జానీ బక్షి కన్నుమూత - జానీ బక్షి

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత జానీ బక్షి కన్నుమూశారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

Johnny
జానీ బక్షి
author img

By

Published : Sep 5, 2020, 7:23 PM IST

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత, దర్శకుడు జానీ బక్షి ఇక లేరు. శనివారం ముంబయిలోని ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాసకోస సమస్య వల్ల శుక్రవారం ఆసుపత్రిలో చేరిన బక్షి.. కరోనా పరీక్షల్లో నెగిటివ్​ తేలినట్లు ఆయన కుమార్తె ప్రియ తెలిపింది. ప్రస్తుతం ఆయన వయసు 82. కుటుంబ సభ్యుల సమక్షంలో నగరంలోని శ్మశాన వాటికలో అత్యక్రియలు నిర్వహించారు. జానీ బక్షి మృతికి నివాళులు అర్పిస్తూ.. పలువురు సినీ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

  • Deeply saddened to know about the demise of dear #JohnnyBakshi. He was a very integral part of my early life in Mumbai. As a producer, friend, a supporter and as a motivator. He had the most infectious laughter which made everybody happy around him. अलविदा मेरे दोस्त ।ओम शांति🙏 pic.twitter.com/xmlcldfk9k

    — Anupam Kher (@AnupamPKher) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రాణించిన బక్షి.. దర్శకుడిగా కంటే నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'మంజిలీన్​ ఔర్​ భీ హైన్'​, 'రావన్',' ఫిల్​ తేరీ కహానీ యాద్​ ఆయే' వంటి సూపర్​ హిట్​ చిత్రాలను నిర్మించారు. 'డాకు ఔర్​ పోలీస్'​, 'ఖుదాయ్​' చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.