ETV Bharat / sitara

సుశాంత్ కొత్త సినిమా షూటింగ్ పూర్తి - ఇచ్చట వాహనములు నిలుపరాదు షూటింగ్​ పూర్తి

సుశాంత్ కొత్త సినిమా షూటింగ్ పూర్తయింది. డిసెంబరులో ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Ichata vahanamuly niluparadu
ఇచ్చట వాహనములు నిలుపరాదు
author img

By

Published : Oct 24, 2020, 10:16 PM IST

టాలీవుడ్​ యువహీరో సుశాంత్​ కొత్త సినిమా 'ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు' షూటింగ్ శనివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్​ చేశారు సుశాంత్​.

ఈ చిత్రంతో దర్శన్​ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అది థియేటర్లలోనా లేదంటే ఓటీటీ అనేది తేలాల్సి ఉంది.

ఇదీ చూడండి మెహందీ ఆర్టిస్ట్​గా సాయిపల్లవి.. సమంత,అనుపమ కామెంట్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.