ETV Bharat / sitara

సూర్య '24' సినిమాకు సీక్వెల్.. త్వరలో ప్రకటన - 24 movie explained

Suriya 24 movie: టైమ్ ట్రావెల్​ కథతో తీసిన '24' సీక్వెల్​పై త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ ఏడాదిలోనే అది థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

suriya 24 movie
సూర్య '24' సినిమా
author img

By

Published : Jan 24, 2022, 6:32 AM IST

Suriya movies: అగ్ర కథానాయకుడు సూర్య నటించిన '24' దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించింది. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచింది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దీనికి సీక్వెల్‌ తెరకెక్కించే ఆలోచన ఉందని సినిమా విడుదలైనప్పుడే తెలిపారు విక్రమ్‌ కె.కుమార్‌. ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

'24' కొనసాగింపు కథ సిద్ధమైందని, ఈ ఏడాదిలోనే ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

తొలి భాగంలో సూర్య మూడు పాత్రల్లో కనిపించారు. సమంత హీరోయిన్​గా నటించింది. మరి సీక్వెల్​లో ఎన్ని పాత్రలు పోషించనున్నారు. కథానాయికగా సమంతతో పాటు ఎవరు చేస్తారనేది చూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.