ETV Bharat / sitara

నాన్​స్టాప్ పంచులు.. కంటతడి పెట్టించే ఎమోషన్ - శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎపిసోడ్

Sridevi Drama Company Latest Promo: 'ఉమెన్స్ డే' సందర్భంగా ఆడియెన్స్​ను అలరించేందుకు ఈటీవీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీమ్ సిద్ధమైంది.  అన్ని రకాల ఎమోషన్స్​తో ఎపిసోడ్​ను రూపొందించినట్లు తెలుస్తోంది.

Sridevi Drama Company Latest Promo
శ్రీదేవి డ్రామా కంపెనీ
author img

By

Published : Feb 28, 2022, 3:40 PM IST

Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ప్రోమో వచ్చేసింది. ఓవైపు నవ్విస్తూనే, మరోవైపు పూర్తిగా కంటతడి పెట్టించింది. 'ఉమెన్స్ డే' సందర్భంగా మార్చి 6న ఈ ఎపిసోడ్​ ప్రసారం కానుంది.

ఈ ఎపిసోడ్​లో భాగంగా ఇమ్మాన్యుయేల్, నరేశ్, రాకేశ్, సుజాత.. వారి వారి అమ్మలతో సహా ఈవెంట్​కు వచ్చారు. అమ్మతో తమకున్న అనుబంధాన్ని చెప్పారు. నటి శ్రీవాణి.. తన కుమార్తెతో కలిసి డ్యాన్స్​ చేసి ఆకట్టుకుంది. కమెడియన్ బాబు, తన అక్కతో కలిసి నవ్వించగా.. ఇమ్మాన్యుయేల్, అతడి తల్లితో కలిసి నాన్​స్టాప్​ పంచులు వేశాడు.

ఆ తర్వాత తల్లి, భార్య నేపథ్యంగా స్కిట్​లు చేసి ప్రేక్షకులను పలువురు ఆర్టిస్ట్​లు కంటతడి పెట్టించారు. ఇందులో ఓ స్కిట్​ చూసి ఇమ్మాన్యుయేల్ తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. చివర్లో అందరూ తమ తమ తల్లులకు పాదాభిషేకం చేసి.. అమ్మపై ఉన్న అమితమైన ఇష్టాన్ని చూపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'బిగ్​బాస్' ఓటీటీ.. అప్పటినుంచే స్ట్రీమింగ్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.