ETV Bharat / sitara

'సర్కారు వారి పాట' సాంగ్​ లీక్​ చేసిన ఇద్దరు అరెస్ట్! - సర్కారు వారి పాట సాంగ్ లీక్

Sarkaru Vaari Paata Song Leak: సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట' చిత్రబృందానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలోని 'కళావతి' పాట సోషల్ మీడియాలో లీకైంది. అందుకు కారణమైన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Sarkaru vaari paata movie
మహేశ్ బాబు
author img

By

Published : Feb 12, 2022, 9:06 PM IST

Updated : Feb 13, 2022, 8:53 AM IST

Sarkaru Vaari Paata Song Leak: సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులోని 'కళావతి' పాట.. వాలంటైన్స్​ డే రోజు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ అంతకు ముందే ఈ పాట లీకైంది. దీంతో మహేశ్​ ఫ్యాన్స్​, చిత్రబృందం షాకైంది.

ఈ పాట లీక్​ చేసిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అలానే ఈ పాటను ఓ రోజు ముందే విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించింది. తమన్ సంగీతమందించగా, పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మే 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇదీ చదవండి: ఫ్యాన్స్​కు మాటిచ్చిన కృతిశెట్టి.. అదేంటంటే?

Last Updated : Feb 13, 2022, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.