ETV Bharat / sitara

చిట్టి పొట్టి బట్టలతో ప్రాక్టీస్​.. 'ఊ అంటావా మామా..' మేకింగ్​ వీడియో వైరల్​! - పుష్ప

Samantha Dance Practice: అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'లోని 'ఊ అంటావా మామా..' పాట ఎంతో పాపులర్​ అయ్యింది. సమంత స్టెప్పులు, హావభావాలకు ఫ్యాన్స్​ పిచ్చెక్కిపోయారు. అయితే ఈ పాట కోసం సామ్ ఎంతో కష్టపడిందట. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

samantha dance practice
సమంత
author img

By

Published : Jan 6, 2022, 5:21 PM IST

Samantha dance practice: ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్​ చేస్తోంది. బన్నీ నటనకు తోడు డైలాగ్స్​ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి అభిమానులు ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత చేసిన ప్రత్యేక గీతం (ఊ అంటావా మామా..) హైలైట్​గా నిలుస్తోంది. పాటతో పాటు బన్నీతో సమంత చేసిన స్టెప్పులు.. థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయిస్తోంది.

అయితే ఈ పాట కోసం చాలా కష్టపడిందట సామ్. అందులో వేసే స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని చెబుతోంది. 'ఊ అంటావా మామా..' పాట కోసం సామ్ చేసిన ప్రాక్టీస్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ వీడియోలో సామ్ పొట్టి బట్టలతో ఆకట్టుకునేలా స్టెప్పులేసింది.

ఇదీ చూడండి: ప్రియాంక చోప్రా మాటలకు సమంత ఫిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.