ఆస్కార్ అకాడమీ అవార్డుల నామినేషన్లో ఉన్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని హాలీవుడ్ నటి సింథియా ఎరివో తెలిపింది. కానీ, ఈ పోటిలో ఉన్న ఏకైక నల్లజాతీయురాలిని కావటం బాధాకరమని ఆమె పేర్కొంది. ఆమె నటించిన 'హ్యరియట్' చిత్రానికి గానూ ఆస్కార్ నామినేషన్ల బరిలో ఉంది.
"ఇది వేడుకలకు ముందు ఒక్క క్షణం కనువిప్పు కలిగించింది. ఇలా నేను ఒంటరిగా ఉండకూడదు. ఇంత మంచి పని జరుగుతున్నా.. ప్రాణాంతకమని అనిపించవచ్చు. మేము గులాబీలు ఇచ్చి ఉండాలని కోరుకున్నా వాటిని స్వీకరించేవారు లేరు. నామినేట్ అయిన వారంతా ఒకే గదిలో ఉండటం ఇతర నటులను చూడలేకపోవడం, మరొక నల్ల జాతీయురాలితో నామినేషన్లు పంచుకోలేకపోవడం బాధ కలిగించింది."
- సింథియా ఎరివొ, హాలీవుడ్ నటి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గత నెలలో, ఎరివో బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ సీజన్‌లో చిత్ర పరిశ్రమ వైవిధ్యపరమైన అంశాల గురించి ఉద్దేశించి ప్రసంగం లేకపోవడం వల్ల "హ్యారియెట్", "స్టాండ్ అప్" ప్రదర్శనను తిరస్కరించారు. ఎరివొతో పాటు స్కార్లెట్ జాన్సన్ (మ్యారేజ్ స్టోరీ), రెనీ జెల్వేగర్ (జుడీ), ఛార్లెస్ థెరాన్ (బాంబ్ షెల్), సోవయిర్స్ రోనన్ (లిటిల్ ఉమన్) ఆస్కార్ ఉత్తమ నటి బరిలో ఉన్నారు.
ఇదీ చూడండి... మరోసారి తెరపై పవన్ - రేణుదేశాయ్ కాంబినేషన్..?