ETV Bharat / sitara

శంకర్​-చెర్రీ సినిమా మొదలు.. చిరు, రణ్​వీర్​ సందడి

author img

By

Published : Sep 8, 2021, 11:50 AM IST

ప్రముఖ దర్శకుడు శంకర్​-రామ్​చరణ్(ram charan shankar movie updates)​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో​ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్​ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్ ముఖ్య అతిథిలుగా విచ్చేసి సందడి చేశారు.

rc 15
ఆర్​ సీ 15

ప్రముఖ దర్శకుడు శంకర్​-రామ్​చరణ్​(rc 15 movie cast) కాంబోలో ఓ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనుంది. నేడు(సెప్టెంబరు 8) పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్​ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్​ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్​ముఖ్య అతిథిలుగా విచ్చేసి సందడి చేశారు. చెర్రీ-కియారా అడ్వాణీపై ​ముహూర్తపు సన్నివేశానికి చిరు క్లాప్​ కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

rc 15
ఆర్​సీ 15
rc 15
రణ్​వీర్​, రాజమౌళి, రామ్​చరణ్​
rc 15
శంకర్​ కియారా చిరు
rc 15
చెర్రీ
rc 15
చెర్రీ

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో శంకర్​, రామ్​చరణ్​, కియారా అడ్వాణీ(rc 15 movie heroine), సునీల్​, శ్రీకాంత్, అంజలి, నిర్మాత దిల్​రాజు, సంగీత దర్శకుడు తమన్​ సహా పలువురు ఉన్నారు. ఒంటికి సూట్​, కంటికి కళ్లజోడు, చేతిలో ఫైల్స్​ పట్టుకుని స్టైలిష్​ ఆఫీసర్స్​లా వీళ్ల లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్​కు 'మేము వస్తున్నాం'​ అంటూ వ్యాఖ్య జోడించారు.

rc 15
ముఖ్యఅతిథులుగా
rc 15
చరణ్​
rc 15
ఆర్​సీ 15 కొత్త పోస్టర్​
rc 15
కియారా అడ్వాణీ
rc 15
చిరు క్లాప్​
rc 15
రామ్​చరణ్​
rc 15
ఆర్​సీ 15

ఇదీ చూడండి: RC15: చరణ్​-శంకర్​ కొత్త సినిమా హంగామా షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.