ETV Bharat / sitara

అల్లు అర్జున్​కు రష్మిక స్పెషల్ గిఫ్ట్ - పుష్ప రిలీజ్ డేట్

Rashmika allu arjun: హీరోయిన్ రష్మిక.. హీరో అల్లు అర్జున్​కు ప్రత్యేక బహుమతి పంపించింది. 'పుష్ప' విజయవంతం కావాలని కోరుకుంటా బన్నీకి ఓ నోట్​ కూడా పంపించింది.

allu arjun rashmika
అల్లు అర్జున్​ రష్మిక
author img

By

Published : Dec 3, 2021, 9:23 AM IST

Allu arjun pushpa songs: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్​కు హీరోయిన్ రష్మిక స్పెషల్ గిఫ్ట్ పంపించింది. 'పుష్ప' సినిమాకు 'ఆల్​ ది బెస్ట్' చెప్పింది. ఈ విషయాన్ని ఇన్​స్టాలో పోస్ట్ చేసిన బన్నీ.. "థాంక్యూ డియర్​" అని ఆమెకు చెప్పాడు.

allu arjun rashmika
అల్లు అర్జున్ ఇన్​స్టా పోస్ట్

వీరిద్దరూ జంటగా నటించిన 'పుష్ప'.. డిసెంబరు 17న థియేటర్లలోకి రానుంది. సమంత స్పెషల్ సాంగ్ మినహా సినిమా షూటింగ్​ మొత్తం పూర్తయింది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమా అల్లు అర్జున్ పూర్తి మాస్ గెటప్​లో కనిపించనున్నారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీమేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

allu arjun pushpa movie
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

మరోవైపు రష్మిక.. తెలుగులో 'ఆడవాళ్లు మీకు జోహార్లు', హిందీలో 'మిషన్ మజ్ను', 'గుడ్​బై' సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.