పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతోంది. తన దర్శకుడికి హీరో రామ్ అత్యంత ఖరీదైన కాఫీని బహుమతిగా ఇచ్చాడు.
Mera #ismartshankar , @ramsayz gifted me the most expensive coffee in the world KOPI LUWAK. Pl google about it, u ll go mad 😃 I’m sipping it now👍🏽 pic.twitter.com/UOnrpEdvB6
— PURIJAGAN (@purijagan) February 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mera #ismartshankar , @ramsayz gifted me the most expensive coffee in the world KOPI LUWAK. Pl google about it, u ll go mad 😃 I’m sipping it now👍🏽 pic.twitter.com/UOnrpEdvB6
— PURIJAGAN (@purijagan) February 5, 2019Mera #ismartshankar , @ramsayz gifted me the most expensive coffee in the world KOPI LUWAK. Pl google about it, u ll go mad 😃 I’m sipping it now👍🏽 pic.twitter.com/UOnrpEdvB6
— PURIJAGAN (@purijagan) February 5, 2019
"మేరా ఇస్మార్ట్ శంకర్ రామ్.. ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ 'కొపి లువాక్'ను నాకు బహుమతి ఇచ్చాడు. దీని గురించి గూగుల్లో వెతకండి. మీకు పిచ్చెక్కుతుంది. నేను ఆ కాఫీ తాగుతున్నా"
- పూరీ జగన్నాథ్ ట్వీట్
ఈ కోపీ లువాక్ కాఫీని చెర్రీలతో తయారుచేస్తారట. దీనిని ఎక్కువగా ఇండోనేసియాలోని సుమత్రా, జావా, బాలి, సులావెసి ప్రాంతాల్లో పండిస్తుంటారు. సుమత్రా దీవుల్లో ఉండే ఆసియన్ పామ్ సివెట్ అనే జంతువు పేరు 'లువాక్'. ఒక్కో కప్పు కాఫీ ధర సుమారు 35 డాలర్ల నుంచి 80 డాలర్ల వరకు ఉంటుంది.