ETV Bharat / sitara

ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ కొత్త ట్రైలర్​కు టైమ్​ ఫిక్స్​ - ప్రభాస్​ రాధేశ్యామ్ కొత్త ట్రైలర్​

Prabhas RadheShyam second trailer: ప్రభాస్​, పూజాహెగ్డే నటించిన 'రాధేశ్యామ్​' సినిమాకు సంబంధించిన మరో కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ చిత్ర రెండో ట్రైలర్​ను మార్చి 2న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తామని తెలిపింది చిత్రబృందం.

Prabhas RadheShyam second trailer
ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ కొత్త ట్రైలర్​
author img

By

Published : Feb 28, 2022, 2:22 PM IST

Prabhas RadheShyam second trailer: 'రాధేశ్యామ్'​ విడుదల తేదీ దగ్గరపడేకొద్ది ప్రమోషన్స్​ను వేగవంతం చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగానే మరో ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మార్చి 2న మధ్యాహ్నం 3గంటలకు రెండో ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించింది.

కాగా, రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్​ ఇచ్చారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చూడండి: ప్రభాస్​ కోసం జక్కన్న.. ఒకేరోజు ఓటీటీలో డీజే టిల్లు, సామాన్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.