ETV Bharat / sitara

పవన్- రానా మూవీ మేకింగ్ వీడియో రిలీజ్..ఫ్యాన్స్​కు పండగే - పవన్ రానా రీమేక్ మేకింగ్ వీడియోే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధానపాత్రల్లో నటిస్తోన్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్​ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. రిలీజ్ డేట్​ను ప్రకటించింది.

pawan
పవన్
author img

By

Published : Jul 27, 2021, 4:29 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో రానున్న సినిమా 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్' రీమేక్.(Ayyappan Koshyum Remake). కరోనా కారణంగా తాత్కాలికంగా ఆగిపోయిన షూటింగ్​ తిరిగి సోమవారం ప్రారంభమైంది. పవన సెట్​లో ​ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పవన్​ లుక్​ను విడుదల చేశారు. తాజాగా ఇందుకు సంబంధించి మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పవన్ కల్యాణ్, రానా, త్రివిక్రమ్, సాగర్ చంద్ర కనిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్​, నిత్యామేనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas) మాటలు అందిస్తున్నారు. తమన్​ సంగీత దర్శకుడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్' ఫస్ట్​ ​సాంగ్​ వచ్చేది అప్పుడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.